మంచి రోజులు ఎప్పుడు.. 2021లో వివాహాలకు మంచి రోజులు ఇవే ! Best Auspicious Hindu Marriage Dates in 2021

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కానీ ఈ సీజన్ ఈ వారంతో ముగియబోతోంది. ఎందుకంటే ఇక వచ్చే వారం నుంచి మంచి ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం పెళ్లి ముహూర్తాలకు మంచి రోజులు తక్కువగా ఉన్నాయి. ఏ నెలలో మంచి రోజులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెలలో 8వ తేదీ వరకే పెళ్లికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. జనవరి 7న అదిరిపోయే ముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు. జనవరి 7 తర్వాత మళ్లీ మంచి రోజులు మే 14 నుంచి ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు వివాహాలకు ముహూర్తాలు లేవు.

Also Readరామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు..| రామకోటి విశిష్టిత ?

2021 లో వివాహాలకు మంచి ముహూర్తాలు:

మే నెలలో 14, 21, 22, 23, 24, 25, 26, 28, 29, 30 తేదీల్లో, 

జూన్ ‌లో 3, 4, 5, 16, 20, 22, 23, 24 తేదీల్లో, 

జులైలో 1, 2, 7, 13, 15. తేదీల్లో, 

నవంబర్ ‌లో 15, 16, 20, 21, 28, 29, 30 తేదీల్లో, 

డిసెంబర్ లో 1, 2, 6, 7, 11, 13 తేదీల్లో పెళ్లిళ్లకు దివ్యమైన వివాహ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

Famous Posts:

2021, మంచి రోజులు, పెళ్లి , 2021 marriage dates, 2021 best days, marriages dates 2021, muhurthalu 2021, good days, hindu marriage dates in 2021, 

Comments