మహా శక్తివంతమైన కాళీ కవచం ఎటువంటి వైరం ఉన్నా సమసిపోయి ప్రశాంతత లభించే కాళీ స్త్రోత్రం | Kali Kavacham in Telugu

వైరినాశనం కాలీకవచం....

కలహాలు తగ్గడం కోసం, తరచుగా గొడవలుపడే కుటుంబం లో ప్రశాంతత కోసం, మీ పట్ల పగ శతృభావం ఉన్న వారి నుండి రక్షణ కోసం, శత్రువులు లాగా పొట్లాడే భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం.. ఎటువంటి వైరం ఉన్నా అది సమసిపోయి ప్రశాంతత లభించే కాళీ స్త్రోత్రం.. తరచుగా ఈ స్త్రోత్రం సాయంత్రం సమయంలో పారాయణ చేయడం వల్ల పరిహారం లభిస్తుంది.. కాళీ త్వరగా కనికరించే తల్లి భక్తితో మటుకే పారాయణ చేయాలి కోరికలతో కాదు..సంకల్పం సిద్ధిస్తుంది..

Also Readశివానుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేయండి.

అథ వైరినాశనం కాలీకవచం .

కైలాస శిఖరారూఢం శంకరం వరదం శివం .

దేవీ పప్రచ్ఛ సర్వజ్ఞం సర్వదేవ మహేశ్వరం .. 1..


శ్రీదేవ్యువాచ

భగవన్ దేవదేవేశ దేవానాం భోగద ప్రభో .

ప్రబ్రూహి మే మహాదేవ గోప్యమద్యాపి యత్ ప్రభో .. 2..


శత్రూణాం యేన నాశః స్యాదాత్మనో రక్షణం భవేత్ .

పరమైశ్వర్యమతులం లభేద్యేన హి తద్ వద .. 3..


వక్ష్యామి తే మహాదేవి సర్వధర్మవిదామ్వరే .

అద్భుతం కవచం దేవ్యాః సర్వకామప్రసాధకం .. 4..


విశేషతః శత్రునాశం సర్వరక్షాకరం నృణాం .

సర్వారిష్టప్రశమనంఅభిచారవినాశనం .. 5..


సుఖదం భోగదం చైవ వశీకరణముత్తమం .

శత్రుసంఘాః క్షయం యాంతి భవంతి వ్యాధిపీడితాః .

దుఃఖినో జ్వరిణశ్చైవ స్వానిష్టపతితాస్తథా .. 6..


వినియోగః

ఓం అస్య శ్రీకాలికాకవచస్య భైరవఋషయే నమః, శిరసి .

గాయత్రీ ఛందసే నమః, ముఖే . శ్రీకాలికాదేవతాయై నమః, హృది .

హ్రీం బీజాయ నమః, గుహ్యే . హ్రూఀ శక్తయే నమః, పాదయోః .

క్లీం కీలకాయ నమః, సర్వాంగే .

శత్రుసంఘనాశనార్థే పాఠే వినియోగః .

ఇతి విన్యస్య క్రాం క్రీం క్రూం క్రైం క్రౌం క్రః .

ఇతి కరషడంగన్యాసాదికం కుర్యాత్ .


ధ్యానం

ధ్యాయేత్ కాలీం మహామాయాం త్రినేత్రాం బహురూపిణీం .

చతుర్భుజాం లలజ్జిహ్వాం పూర్ణచంద్రనిభాననాం .. 7..


నీలోత్పలదలశ్యామాం శత్రుసంఘవిదారిణీం .

నరముండం తథా ఖడ్గం కమలం వరదం తథా .. 8..


విభ్రాణాం రక్తవదనాం దంష్ట్రాలీం ఘోరరూపిణీం .

అట్టాట్టహాసనిరతాం సర్వదా చ దిగంబరాం .. 9..


శవాసనస్థితాం దేవీం ముండమాలావిభూషణాం .

ఇతి ధ్యాత్వా మహాదేవీం తతస్తు కవచం పఠేత్ .. 10..


కాలికా ఘోరరూపాద్యా సర్వకామఫలప్రదా .

సర్వదేవస్తుతా దేవీ శత్రునాశం కరోతు మే ..11..


ఓం హ్రీం స్వరూపిణీం చైవ హ్రాఀ హ్రీం హ్రూఀ రూపిణీ తథా .

హ్రాఀ హ్రీం హ్రైం హ్రౌం స్వరూపా చ సదా శత్రూన్ ప్రణశ్యతు .. 12..


శ్రీం హ్రీం ఐం రూపిణీ దేవీ భవబంధవిమోచినీ .

హ్రీం సకలాం హ్రీం రిపుశ్చ సా హంతు సర్వదా మమ .. 13..


యథా శుంభో హతో దైత్యో నిశుంభశ్చ మహాసురః .

వైరినాశాయ వందే తాం కాలికాం శంకరప్రియాం .. 14..


బ్రాహ్మీ శైవీ వైష్ణవీ చ వారాహీ నారసింహికా .

కౌమార్యైంద్రీ చ చాముండా ఖాదంతు మమ విద్విషః .. 15..


సురేశ్వరీ ఘోరరూపా చండముండవినాశినీ .

ముండమాలా ధృతాంగీ చ సర్వతః పాతు మా సదా .. 16..


అథ మంత్రః - హ్రాం హ్రీం కాలికే ఘోరదంష్ట్రే చ రుధిరప్రియే .

రూధిరాపూర్ణవక్త్రే చ రూధిరేణావృతస్తని .. 17..


మమ సర్వశత్రూన్ ఖాదయ ఖాదయ హింస హింస మారయ మారయ భింధి భింధి

ఛింధి ఛింధి ఉచ్చాటయ ఉచ్చాటయ విద్రావయ విద్రావయ శోషయ శోషయ

స్వాహా .

హ్రాం హ్రీం కాలికాయై మదీయశత్రూన్ సమర్పయ స్వాహా .

ఓం జయ జయ కిరి కిరి కిట కిట మర్ద మర్ద మోహయ మోహయ హర హర మమ

రిపూన్ ధ్వంసయ ధ్వంసయ భక్షయ భక్షయ త్రోటయ త్రోటయ యాతుధానాన్

చాముండే సర్వజనాన్ రాజపురుషాన్ స్త్రియో మమ వశ్యాః కురు కురు అశ్వాన్ గజాన్

దివ్యకామినీః పుత్రాన్ రాజశ్రియం దేహి దేహి తను తను ధాన్యం ధనం యక్షం

క్షాం క్షూం క్షైం క్షౌం క్షం క్షః స్వాహా . ఇతి మంత్రః .


ఫలశ్రుతిః

ఇత్యేతత్ కవచం పుణ్యం కథితం శంభునా పురా . 

యే పఠంతి సదా తేషాం ధ్రువం నశ్యంతి వైరిణః .. 18..


వైరిణః ప్రలయం యాంతి వ్యాధితాశ్చ భవంతి హి .

బలహీనాః పుత్రహీనాః శత్రువస్తస్య సర్వదా .. 19..


సహస్రపఠనాత్ సిద్ధిః కవచస్య భవేత్తథా .

తతః కార్యాణి సిధ్యంతి యథాశంకరభాషితం .. 20..


శ్మశానాంగారమాదాయ చూర్ణం కృత్వా ప్రయత్నతః .

పాదోదకేన పిష్టా చ లిఖేల్లోహశలాకయా .. 21..


భూమౌ శత్రూన్ హీనరూపానుత్తరాశిరసస్తథా .

హస్తం దత్త్వా తు హృదయే కవచం తు స్వయం పఠేత్ .. 22..


ప్రాణప్రతిష్ఠాం కృత్వా వై తథా మంత్రేణ మంత్రవిత్ .

హన్యాదస్త్రప్రహారేణ శత్రో గచ్ఛ యమక్షయం .. 23..


జ్వలదంగారలేపేన భవంతి జ్వరితా భృశం .

ప్రోంక్షయేద్వామపాదేన దరిద్రో భవతి ధ్రువం .. 24..


వైరినాశకరం ప్రోక్తం కవచం వశ్యకారకం .

పరమైశ్వర్యదం చైవ పుత్ర పౌత్రాది వృద్ధిదం .. 25..


ప్రభాతసమయే చైవ పూజాకాలే ప్రయత్నతః .

సాయంకాలే తథా పాఠాత్ సర్వసిద్ధిర్భవేద్ ధ్రువం .. 26..


శత్రురుచ్చాటనం యాతి దేశాద్ వా విచ్యుతో భవేత్ .

పశ్చాత్ కింకరతామేతి సత్యం సత్యం న సంశయః .. 27..

శత్రునాశకరం దేవి సర్వసంపత్కరం శుభం .

సర్వదేవస్తుతే దేవి కాలికే త్వాం నమామ్యహం .. 28..

ఇతి వైరినాశనం కాలీకవచం సంపూర్ణం .

వైరినాశనం కాలీకవచం, kali moola mantra in telugu, kalika devi mantra in telugu pdf, kali mantra powerful, kali sadhana telugu pdf, kali mantra benefits, kali mata mantra, kali beej mantra in telugu, kalika kavacham pdf, 

Comments

  1. Thank you very much for sending abobe information. How to down load the stotra is not understanding. If it possible upload stotras in pdf format, so that most of your followers can down load for fullfilling their requirement.Thank you..

    ReplyDelete

Post a Comment