New fans to BHAVITHA gifted by Pithauram Canara Bank staff
పిఠాపురం ఎమ్మార్సీ కాంప్లెక్స్ లోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పాఠశాల భవిత కు పిఠాపురం కెనరా బ్యాంకు అధికారులు నాలుగు సీలింగ్ ప్యాన్లను బహూకరించారు
పిఠాపురం ఎమ్మార్సీ కాంప్లెక్స్ లోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పాఠశాల భవిత కు పిఠాపురం కెనరా బ్యాంకు అధికారులు నాలుగు సీలింగ్ ప్యాన్లను బహూకరించారు
ఈ పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు పాఠశాల ఇన్ ఛార్జీ రాజ్ కుమార్ తెలిపారు
కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ పి చిరంజీవి వెంకటేశ్వరరావు, కె ప్రియాంక, పిఎన్ లావణ్య, సోమేశ్వరరావు, కె యామిని ప్రియ తదితరులు పాల్గొన్నారు
--నాగ్
ఫోటో : భవిత కు ఫ్యాన్లు అందజేస్తున్న కెనరా బ్యాంక్ ఉద్యోగులు
Comments
Post a Comment