పిఠాపురం నుంచి హైదరాబాద్ వోల్వో బస్సు సర్వీసును 10-04-2017 ఆర్ ఎం రవికుమార్ ప్రారంభించారు. ఈ బస్సు పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లి అక్కడ నుంచి రామచంద్రపురం విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్తుందని ఆర్ ఎం చెప్పారు ఇది పిఠాపురంలో సాయంత్రం 7 గం. లకు బయలు దేరుతుంది టిక్కెట్లు అన్ని అన్ లైన్ కౌంటర్లలోనూ బుక్ చేసుకోవచ్చట. టిక్కెట్ ధర రూ.1089 మూడు రోజుల క్రితం పిఠాపురం ఆర్టీసి బస్టాండ్ ను సందర్శించిన ఆర్టీసీ ఎండీ సాంభశివరావు గారు ప్రయాణికులకు ఇచ్చిన హామీ మేరకు కేవలం మూడు రోజుల్లోనే బస్సు సర్వీసు ప్రారంభించారు. వారికి పిఠాపురం పేజీ తరుపున కృతజ్ఞతలు అన్నట్టు బస్సు పేరు అమరావతి ఏసీ సర్వీస్
Amaravathi Bus Timings: 7 pm
Pithapuram to Hydrabad Ticket Cost : 1089
Credits: Nag
Photo Credits: Mahadasu Rambabu Garu
Amaravathi Bus Timings: 7 pm
Pithapuram to Hydrabad Ticket Cost : 1089
Credits: Nag
Photo Credits: Mahadasu Rambabu Garu
Comments
Post a Comment