ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు లో ఉద్యోగాలు :
నూతనం గా ఏర్పాటు చేయబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు నీరుద్యోగులకి శుభవార్తాని అందించినది. వివరాలోకి వెళితే హై కోర్టు లో సబ్ ఆర్డినెట్ విభాగంలో 100 పోస్టలు మరియు డ్రైవరు లు కు గాను 11 పోస్ట్ లకి నోటిఫికేషన్ విడుదల చేసినది రాష్టా హై కోర్టు.
అందుకు గాను కావాల్సిన అర్హతలు :
సబ్ ఆర్డినెట్ పోస్ట్ లకి గాను 7 వ తరగతి ఉతిర్ న్నత అయి ఉండాలి. లేదా 10 వ తరగతి ఫెయిల్ ఐనా వారు కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించింది.
డ్రైవరు లు స్పష్టంగా తెలుగు, హిందీ , ఇంగ్షీషు , ఉర్దూ చదివి , రా సే విదంగా ఉండాలి.
వాహనం యొక్క లైసెస్సు మరియు 4 సం అనుభవం కలిగి ఉండాలి.
వయసు అర్హత ( 01/07/20) గాను : 34 సం|| మించరాదూ.
జితభత్యాల వివరాలు :
ఆఫీసు సబ్ ఆర్డినెట్ గాను రూపాయలు 13,000 - 40,270/- ఇవ్వడం జరుగుతుంది.
డ్రైవరు యొక్క జీతం : 15,460 - 47,330 గా ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక చేసే విధానం :
అప్లై చేసిన తరువాత వారి యొక్క ఫోన్ కి కాల్ లేదా సమాచారం వస్తుంది. అభ్యర్ధులు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లో పాల్గొనవాలసి ఉంటుంది.
అప్లికేషన్ రుసుం వివరాలు :
SC's, ST's మరియు PH, మాజీ సైనిక అభ్యర్ధులు గాను 100/- గా మరియు ఇతరులకి 250/- గా నిర్ణయించారు. బ్యాంక్ లో dd ద్వారా జమ చేయాల్సి ఉంటుంది.
ఏ విధంగా అప్లై చేయాలి :
అభ్యర్ధులు తమ తమ చదువుకున్న పత్రాలు మరియు కులం యొక్క సరియైన పత్రాలు జత చేసి ఈ క్రింది అడ్రసు కి పోస్ట్ విధానం ద్వారా పంపవచ్చు .
"The Registrar (Administration), High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati, Guntur - 522237".
అప్లై చేసే చివరి తేదీ : 20 ఫిబ్రవరి 2020
పూర్తి వివరాల కొరకు క్రింది ఉన్న అఫిసియల్ వెబ్సైట్ లో గమనించవచ్చు.
For more details, please visit: http://hc.ap.nic.in/docs/OfficeSubordinatesDriver.pdf
KEYWORDS : AP GOVT Jobs, HIGH COURT Jobs , DRIVERS Jobs, SUB-ORDINATE Jobs, Jobs IN 2020.
Comments
Post a Comment