TTD PANCHANGAM 1967-68 PDF DOWNLOAD | TELUGU BOOKS DOWNLOAD


1967 - 1968 సం || యొక్క తెలుగు తిరుమల తిరుపతి దేవస్థానం వారి PDF పంచాంగం : 



1967 - 68 సం || లో జన్మించిన వారి యొక్క పంచాంగం లేదు అని బాధ పడుతున్నారా ?

ఇప్పుడు మీకు ఆ చింత లేదు. ఆ సం ||  గల పంచాంగంని కూడా అందిస్తుంది. పూర్తి వివరాల కొరకు క్రింద ఉన్న డౌన్లోడ్ నౌ ఫోటో పై క్లిక్ చేయండి.

1967-19678 Panchandam Download Now 


1967 - 1968 పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.




1967-1968 తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, 1965 నాటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి పంచాంగం విలువ 50 పైసలు. పంచాంగం మొదటి పేజీ లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవ ల ధరలు ఇవ్వబడినవి. ఇప్పుడు మనం ఆ ధరలను చూస్తే యూట్యూబ్ లో టైటిల్ పెట్టినట్టు షాక్ అవుతాం .


కర్పూర హారతి ఒక్కొక్కరికి టికెట్ 1 రూపాయి.

తోమాల ఏకాంతసేవ టికెట్ 13 రూపాయలు ఒక టికెట్ పై 5 గురు వెళ్ళవచ్చు. అన్ని నేనే చెప్పేస్తే ఎలా డౌన్లోడ్ చేస్కుని మీరు చూడండి.

1965 నుంచి 2020 వరకు పంచాంగాలు డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మహాభారతం , భాగవతం , రామాయణం , భగవద్గీత పుస్తకాలను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Keywords : Telugu Panchangam , Telugu Calendar Download, 1965 Panchangam Download PDF Books Download, Telugu Devotional Books Download, 1966 Panchangam Download PDF eBooks , TTD eBooks Online Hindu Temples Guide Devotional Books Download.

Comments