ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | AP Grama Sachivalayam Recruitment 2020: 16208 Vacancies


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే సచివాలయాల్లో 16, 208 పోస్టులు భర్తీ!


కరోనా కాలంలో ఎంతోమంది సామాన్యులు ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక అలాంటివారి కోసం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో త్వరలోనే కొలువుల జాతర రానున్నట్లు తెలిపింది. ఇటీవల పంచాయతీ రాజ్ శాఖపై జరిగిన సమీక్షలో సచివాలయాల్లో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. పరీక్షలకు అనుమతి రాగానే ఆగష్టు 31 నాటికి ఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంతేకాకుండా గ్రామ సచివాలయాల నిర్మాణాన్ని కూడా ఆగష్టు 31 కల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు.


> ఏపి కరోనా అప్‌డేట్.. ముగ్గురు మృతి | Corona Updates 
నెలకు రూ. లక్షన్నర సంపాదించే...ఈజీ బిజినెస్ | Business Ideas Especially Youth
secretariat jobs in ap, ap.gov.in jobs, ap govt jobs, ap sachivalayam jobs 2020, ap.gov.in grama sachivalayam jobs, ap secretariat jobs salary, ap vro jobs, jobs in andhra pradesh

Comments