పీఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు
కరోనా పాజిటివ్ :
తూర్పు గోదావరి జిల్లా పీఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారికి కరోనా సోకింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాద్యపడుతున్న ఆయన తాజాగా కరొన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన మెరుగైన వైద్యం కొరకు కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చేరారు. ఇటీవల తనను కలిసిన నాయకులు కార్యకర్తలు , ప్రభుత్వ అధికారులు, కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని తెలిపారు. కాగా ఎమ్మెల్యే గారు త్వరగా కొలుకుకోవాలని ఆయన కార్యకర్తలు నియోజక ప్రజలు ఆకాంక్షించారు. కాగా వైఎస్సార్ సీపీకి చెందిన పలువురు నేతలు కరోనా బారినపడి కోలుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఫోన్‌లో దొరబాబు గారిని పరామర్శించారు.
source : సాక్షి
Keywords : Carona Virus, covid, covid 19 , political leders, ap politics, mla ,
Comments
Post a Comment