అమ్మాయిలకు ప్రతి ఏడాది రూ. 1,86,000 స్కాలర్షిప్ | DRDO Scholarship scheem

 

DRDO Scholarship

DRDO Scholarship: అమ్మాయిలకు ప్రతి ఏడాదిరూ.1,86,000 స్కాలర్షిప్ .....

మరో నెల రోజులు గడువు పెంపు ...

డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ -DRDO అమ్మాయిలకు శుభవార్త తెలిపింది.ప్రతిఏడాదిలాగే ఈసారి కూడా రూ. 1,86,000 వరకు స్కాలర్షిప్ ప్రకటించింది.ఈ స్కాలర్షిప్ గడువు సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు. ఐతే కరోనా నేపథ్యంలో చాలా మంది యువతులు అప్లై చేసుకోడానికి ఇబ్బంది కుదిరింది. దీని కారణంగా ఆ గడువును నవంబర్ 15 వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్న యువతులందరికి మరొక అవాకాశం ఇచ్చింది.

ఈ స్కీమ్ ద్వారా 20 అండర్ గ్రాడ్యుయేట్ ,10 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్  అందిస్తుంది .ఆర్థిక సమస్యల వాళ్ళ ఉన్నత విద్యలు చదవలేకపోతున్న ఎంతో మంది యువతులకు ఈ స్కీమ్ ద్వారా మంచి లబ్ది పొందుతారు .

ఈ స్కాలర్షిప్ కి సంబంచిన మరిన్ని వివరాల కోసం DRDO  అధికారిక వెబ్సైటు లో http://drdo.gov.in/ లో తెలుసుకోవచ్చు.

Railway jobs Notifications

Keywords

scholarship, government scheems,educational loans,DRDO scholarship, girls scholarships

Comments