బియ్యపు గింజలపై భగవద్గిత | Biyyapu ginjalapai Bagavadgita

Biyyapu ginjapai Bagavdgita

బియ్యపు గింజలపై భగవద్గిత ....

      వినడానికి విడ్డురంగా ఉన్న నమ్మశక్యం కానీ పనిని ఒక సుక్ష్మ్యా కళాకారిణి కళ్ళకి కట్టినట్టు అందరు ఔరా అనేటట్టు చేసిచూపింది.తన అద్భుతమైన కళా నైపుణ్యంతో బియ్యపు గింజలపై భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను 4,042 బియ్యపు గింజల పై రాశారు. మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలను రాయడానికి 150 గంటల సమయం పట్టింది .శ్రీ కృష్ణుడు భగవద్గితలో  చెప్పిన ధర్మ సందేహాలను ,మానవులు ఎలా జీవించాలో చెప్పిన సత్యాన్ని శ్లోకాల్లో ఎంత చక్కగా వివరించారో అంతే చక్కగా తన కళని ప్రదర్శించారు. ఇంతటి అద్భుతమైన శోక్షాలను పాతబస్తీ గా లిపురా డివిజన్ పటేల్ నగర్‌కు చెందిన సూక్ష్మ కళాకారిణి రామగిరి స్వారిక 700 శ్లోకాలను బియ్యం గింజలపై అక్షరాలను అణిముత్యాలుగా తీర్చిదిద్దారు.


ఈమె భారతదేశంలోనే మొదటి యువ మహిళా మైక్రో ఆర్టిస్ట్ గా పేరు పొందారు..మూడేళ్ల క్రితం బియ్యపు గింజలపై ఆంగ్ల అక్షరమాల రాసినందుకు గాను అత్యత్తుమ సూక్ష్మ కళాకారిణిగా అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె గుర్తింపు పొందారు.గతేడాది నార్త్ దిల్లీ కల్చరల్ అసోసియేషన్ స్వారికకు రాష్ట్రీయ పురస్కార్‌ను ప్రదానం చేసింది. వెయ్యికి పైగా సూక్ష్మ చిత్రాలను గీసిన అనుభవం ఉంది.భవిష్యత్తులో మీరు ఇంకా ఎన్నెన్నో ప్రదర్శనలను ఇవ్వాలని ,మరెన్నో ప్రతిభా, పురస్కారాలను అందుకోవాలని  కోరుకుంటూ .....హరే కృష్ణ హరే హరే .... 

Keywords

Micro artists,Bagavadgita,Swarika,rice arts, micro arts,bagavadgita pdf,bagavdgita images,bagavadgita slokas

Comments