ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తిలేని ప్రదేశాలు | Gravity doesn't exist in this places

Gravity doesnt exist in this places


ప్రపంచంలో గురుత్వాకర్షణ శక్తిలేని ప్రదేశాలు..... 

 ది రివర్స్ వాటర్ ఫాల్....

   సహజంగా మనం చుసిన జలపాతాళాన్ని నీరు దిగువకు వస్తూ ఉంటుంది. కానీ ఇంగ్లండ్ లో ఉన్న జలపాతం మాత్రం దీనికి బిన్నంగా పైకి వెళ్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇంగ్లాండ్ లోని హాయ్ఫిల్డ్ పట్టణంలో ఉన్న ఈ జలపాతం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని వెనక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు కనుగున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న వాయువేగం పైన్నుంచి పడే నీటివేగంకన్నా చాల రెట్లు ఎక్కువంట, అందుకే ఆ నీరు వెనుకకి ఫ్లో అవుతుందని చెప్పారు.ఈ జలపాతం యొక్క పొడవు సుమారు 78 అడుగులు ఉంటుంది.

మిస్టరీ స్పాట్ ఆరిగాన్ వర్టెక్స్ ....

   యూఎస్ లో ఉన్న అతి దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఆరిగాన్ ప్రదేశం లో ఉన్న ఒక పాడుపడ్డ ఇంట్లో  గ్రావిటీ అనేది మన భూమికి వ్యతిరేకంగా ఉంటుంది. అక్కడున్న అమెరికన్లు ఆ ప్రదేశాన్ని నిషేధింపబడిన స్థలం అని అంటారు. కొంతమంది ఇక్కడ మనకి తెలియని ఒక శక్తీ ఉందని నమ్ముతారు. ఇక్కడ చూడడానికి వచ్చిన సందర్శకులు నడవాడానికి  కూడా ఇబ్బంది  పడతారు , ఎందుకంటే అక్కడ ఉన్న గ్రావిటీ లెవెల్స్ తక్కువ అవ్వడం వల్ల.

ది రోడ్ అఫ్ మౌంట్....

     ఇప్పుడు నేను చెప్పేది మీకు నమ్మ సఖ్యం కాకపోవచ్చు కానీ అది నిజం . మనం కొండా ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఎత్తుగ ఉన్న చోట వాహనం మొరాయిస్తుంది , కానీ నేను చెప్పే ప్రదేశం లో దానికి రివర్స్ లో ఉంటుంది , అర్మేనియా కి చెందిన ఆరగట్స్ రోడ్ ఇది , ఈ కొండ ప్రాంత మార్గం టర్కీ మరియు అర్మేనియా సరిహద్దుల్లో ఉంది . ఇక్కడ ఉన్న ప్రత్యేకం ఏంటంటే మన వాహనం ఎత్తుఎక్కేటప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసిన పైకి ఎక్కేస్తుంది. దీని ఆంటీగ్రావిటీ శక్తీ అంటారు . 

Keywords

Antigravity places, unknown facts, revesre water fall, the road of mount, Oregon vertex,

Comments