iphone 12 కి చార్జర్ ఎందుకు ఇవ్వడం లేదు....
మొబైల్స్ సంస్థ దిగ్గజం ఆపిల్ సంస్థ కొత్తగా విడుదల చేసిన iphone 12 కి చార్జర్ ఇయర్ఫోన్స్ ఇవ్వడంలేదని ప్రకటించింది. దీనికి చాల మంది అసంతృప్తి చెందారు. కొన్ని మొబైల్ సంస్థలు కూడా ట్రోల్ చేసాయి. ఇది ఇలా ఉంటె ఆపిల్ అన్ని ఫోన్స్ కి ఇదే వర్తిస్తాదని చెబుతుంది. కొత్తగా ఐఫోన్ కొందామనుకున్నవారికి మాత్రం ఈ వార్త విని వెనకడుగు వేస్తున్నారు.
అసలు ఫోన్ తో ఛార్జర్ ఇవ్వకపోవడానికిగల కారణాన్ని ఆపిల్ సంస్థ ఎట్టకేలకు తెలిపింది.పర్యావరణానికి వాటివల్ల ఎంతగానో నష్టం వాటిల్లుతుందని , దీని వలన మన పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు . ఛార్జర్ మరియు ఇయర్పోడ్స్ తొలగించడం వలన దాదాపు 2 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్బన్ సంబంధిత వాటిని తగ్గించడం జరుగుతుందని వెల్లడించింది.
Keywords
iPhone 12, charger, earpodes, Apple phones
Comments
Post a Comment