డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యాగాలు | Railway jobs based on Degree | 2020 Railyway jobs Notification

 

Railway jobs based on Degree

డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యాగాలు...

రైల్వే ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ (ఎన్ఆర్టిఐ)బోధన ,బోధనేతర పోస్టుల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది,

ఈ మేరకు కాలిగా ఉన్న ప్రొఫెషిర్ ,అసిస్టెంట్ ప్రొఫిసర్ ఇతర బోధనేతర పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 10. అధికారిక వెబ్సైటు nrti.edu.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 ప్రొఫెషిర్ ,అసిస్టెంట్ ప్రొఫిసర్ పోస్టుల కోసం అభ్యర్థులు యుజిసి రెగ్యులేషన్తో పిహెచ్డి డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ప్రొఫెసర్ గా కనీసం ఐదు ఏళ్ళు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.  

వయసు : 55 సంవత్సరాలు మించకూడదు.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు ప్రారంభ తేదీ : అక్టోబర్ 11

దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ 10  

Keywords

Railway,degree jobs,job notifications,central jobs,railway institute recruitment

Comments