మన దేశంలో ఇంక ఆ రెండు చానెళ్లు బంద్.....
మన దేశంలో చాల మంది ఇంగ్లీష్ ఆక్షన్ మూవీస్ చేసేవాళ్ళు ఉన్నారు , వాళ్లందరికీ ఒక బ్యాడ్ న్యూస్ . ఆక్షన్ మూవీస్ అనగానే మనకి గుర్తొచ్చే చానెల్స్ ఎచ్ బిఓ మరియు డబ్ల్యూ బి . ఈ రెండు ఛానళ్ళు ఇక మనకి కనిపించవు. ఈ రెండు ఛానళ్ళు కొత్త పాత సినిమాలు మంచి ఆక్షన్ సినిమాలు ప్రదర్శిస్తాయి
ఈ ఏడాది చివరి నుంచి భారత్ ,పాకిస్తాన్ ,మాల్దీవులు ,బంగ్లా దేశాల్లో ఈ రెండు చానెళ్లను వార్నర్మీడియే నిలిపివేయనుంది. చాల ఏళ్లుగా వార్నర్ మీడియా సౌత్ ఆసియా లో ఈ ప్రసారం చేస్తున్నప్పటికీ ఇక్కడ అనుకున్నంత మార్కెట్లు పెరగడం లేదు. ఇప్పుడు ఆన్లైన్ మీడియా డిజిటల్ కంటెంట్ పెరిగింది.
ఏ సినిమా ఐనా ఓటిటి లో వచ్చేస్తుంది,సో పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ఈ రెండు చానెల్స్ ఇక్కడ నిలిపివేస్తున్నారు హెచ్బియో ,డబ్ల్యూబీ టివి ఛానెళ్ల సబ్సిసిన్ మన భారత్ లో రెండు డాలర్లు ఉంది. అయినా దీనిని చేసుకోవడం లేదు .అందుకే వార్నర్ మీడియా డిశంబర్ 15 నుంచి ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
Keywords
HBO channels,WB channel , action movies news, movies channel
Comments
Post a Comment