నవోదయ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం | Navodaya Entrance Test 2020

 

navodaya entrance test 2020

నవోదయ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం 

2021-22  విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి లో చేరడానికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబోతున్నారు . Navodaya Entrance Test  2021 ఏప్రిల్ 10వ తేదీన నిర్వహించబోతున్నారు .  డిసెంబర్ 15వ తేదీ లోపుగా ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది .

ముఖ్యమైన సమాచారం  :

చివరి తేదీ : డిసెంబర్ 15

పరీక్ష : ఏప్రిల్ 10 , 2021

అధికారిక  వెబ్సైటు : https://navodaya.gov.in/nvs/en/Home1

navodaya entrance test ,  navodaya entrance test dates , navodaya online application website , 6th class joining navodaya entrance test . navodaya exam results , navodaya 2020 entrance test , 2021 exams naovdaya. 

Comments