శ్రీ ప్లవనామ సంవత్సర రాశిఫలాలు, ఆదాయ, వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి ..? Rasi Phalalu 2021 | Sri Plava Nama Samvatsaram
శ్రీ ప్లవనామ సంవత్సరం ఎవరి జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతోంది ..? రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి ..?
మేష రాశిఆదాయం – 8, వ్యయం – 14 & రాజపూజ్యం – 04, అవమానం – 03
నక్షత్రాలు: అశ్వని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక 1 పాదం.
Also Read : తిరుమల తిరుపతి దేవస్థానంవారి శ్రీ ప్లవనామ సంవత్సర తెలుగు పంచాంగం ఉచిత డౌన్లోడ్.
వృషభ రాశి
ఆదాయం – 2, వ్యయం – 08 & రాజపూజ్యం – 07, అవమానం – 03
నక్షత్రాలు- పాదాలు: కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి నాలుగు పాదాలు, మృగశిర 1, 2 పాదాలు.
మిథున రాశి
ఆదాయం – 5, వ్యయం – 05 & రాజపూజ్యం – 03, అవమానం – 06
నక్షత్రాలు- పాదాలు: మృగశిర 3, 4, పాదాలు, ఆరుద్ర నాలుగు పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు.
కర్కాటక రాశి
ఆదాయం – 14, వ్యయం – 02 & రాజపూజ్యం – 06, అవమానం – 06
నక్షత్రాలు- పాదాలు: పునర్వసు 4వ పాదం, పుష్యమి నాలుగు పాదాలు, ఆశ్లేష నాలుగు పాదాలు.
సింహ రాశి
ఆదాయం – 2, వ్యయం – 14 & రాజపూజ్యం – 02, అవమానం – 02
నక్షత్రాలు- పాదాలు: మఖ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒక పాదం.
కన్య రాశి
ఆదాయం – 5, వ్యయం – 05 & రాజపూజ్యం – 05, అవమానం – 02
నక్షత్రాలు- పాదాలు: ఉత్తర 2, 3 , 4 పాదాలు, హస్త నాలుగు పాదాలు, చిత్త 1,2 పాదాలు.
తుల రాశి
ఆదాయం – 2, వ్యయం – 08 & రాజపూజ్యం – 01, అవమానం – 05
నక్షత్రాలు- పాదాలు: చిత్త 3,4 పాదాలు, స్వాతి పాదాలు నాలుగు పాదాలు, విశాఖ 3 పాదాలు.
వృశ్చిక రాశి
ఆదాయం – 8, వ్యయం – 14 & రాజపూజ్యం – 04, అవమానం – 05
నక్షత్రాలు- పాదాలు: విశాఖ 4 పాదం, అనూరాధ నాలుగు పాదాలు, జ్యేష్ఠ నాలుగు పాదాలు.
ధనుస్సు రాశి
ఆదాయం – 11, వ్యయం – 05 & రాజపూజ్యం – 07, అవమానం – 05
నక్షత్రాలు- పాదాలు: మూల నాలుగు పాదాలు, పూర్వాషాడ నాలుగు పాదాలు, ఉత్తరాషాడ 1 పాదం.
మకర రాశి
ఆదాయం – 14, వ్యయం – 14 & రాజపూజ్యం – 03, అవమానం – 01
నక్షత్రాలు- పాదాలు: ఉత్తరాషాడ 2, 3, 5 పాదాలు, శ్రవణ నాలుగు పాదాలు, ధనిష్ఠ 1, 2 పాదం.
కుంభ రాశి
ఆదాయం – 14, వ్యయం – 14 & రాజపూజ్యం – 06, అవమానం – 01
నక్షత్రాలు- పాదాలు: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిష నాలుగు పాదాలు, పూర్వాషాడ 1, 2, 3పాదాలు.
మీన రాశి
ఆదాయం – 11, వ్యయం – 05 & రాజపూజ్యం – 02, అవమానం – 04
నక్షత్రాలు- పాదాలు: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు.
శ్రీ ప్లవ నామ సంవత్సరం రాశిఫలాలు, శ్రీ ప్లవ నామ సంవత్సర 2021, 2021-2022 Sri Plava Nama Telugu Rasi Phalalu, sri plava nama samvatsara panchangam, plava nama samvatsara panchangam pdf, plava nama samvatsara meaning in telugu, plava nama samvatsara rashi phalalu telugu,
Comments
Post a Comment