దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ మంత్రాన్ని పఠించాల్సిందే | Dhanvantari Mantra - Most Powerful Mantra

ధన్వంతరి మహా మంత్రము..

ఈ స్తోత్రము ప్రతి రోజు చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు.

ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు వున్నఎడల ఆ రోగ గ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఎడల ఆ రోగము ఉపశమించును.

ఓం నమో భగవతే

మహా సుదర్శన

వాసుదేవాయ ధన్వంతరయే

అమృత కలశ హస్తాయ

సర్వ భయ వినాశాయ

సర్వ రోగ నివారణాయ

త్రైలోక్య పతయే

త్రైలోక్య విధాత్ర్తే

శ్రీ మహా విష్ణు స్వరూప

శ్రీ ధన్వంత్రి స్వరూప

శ్రీ శ్రీ ఔషధ చక్ర

నారాయణ స్వాహా

ఓం నమో భగవతే

వాసుదేవాయ ధన్వంతరయే

అమృతకలశ హస్తాయ

సర్వ భయ వినాశాయ

త్రైలోక్య నాథాయ

శ్రీ మహా విష్ణవే నమః

గురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తాయి.

Famous Posts:

Tags : ధన్వంతరి, dhanvantari mantra, dhanvantari mantra meaning, dhanvantari mantra telugu, dhanvantari mantra benefits, dhanvantri mantram

Comments