అంగరంగ వైభవంగా శ్రీ ఉమాకుక్కుటేశ్వ ర స్వామి రథోత్సవం | 2023 Pithapuram Shivaratri Updates Padagaya Temple

శ్రీ ఉమాకుక్కుటేశ్వ ర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామి వారి యొక్క రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది...

Pithapuram Padagaya Temple Updates


 సాంప్రదాయ నృత్యాలు చిడతలాట, కోలాటం, తీన్మార్ వాయిద్యాలు, కేరళ తీన్మార్ డప్పులు, శక్తి వేషాలు వీరభద్రుని సంబరం,  మ్యూజిక్ బ్యాండ్ లతో స్వామివారి యొక్క పల్లకి సేవ ఆలయం వద్ద నుండి మాధవస్వామి గుడి వద్ద వరకు సాగుతుంది..















అనంతరం పల్లకి సేవ పై ఉన్న ఉత్సవమూర్తులను ప్రత్యేక విద్యుత్ అలంకరణలు   పుష్పాలంకరణలు చేసిన రథంపై ఎక్కించి ఉప్పాడ బస్టాండ్ వరకు తీసుకుని వచ్చి  ఉప్పాడ బస్టాండ్ జంక్షన్ లో భక్తులు దర్శనార్థం  నిలుపుతారు..




 అదే సమయంలో బాణాసంచా కన్నులు మెరమెట్లు గొలిపే విధంగా ఉంటుంది..

pithapuram padagaya temple, pithapuram kshetram, pithapuram sri kukkuteswara swamy temple 2023 shivaratri

Comments