ఘనంగా ప్రారంభమైన పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వరుని కళ్యాణ మహోత్సవములు | Pithapuram Padagaya Kshetram
ఘనంగా ప్రారంభమైన శ్రీ ఉమా కుక్కుటేశ్వరుని కళ్యాణ మహోత్సవములు..
ధ్వజారోహణం మరియు అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు కుంకుమార్చన లను నిర్వహించిన ఆలయ వేద పండితులు ..
ఈరోజు రాత్రికి నేత్రపర్వంగా దేవాది దేవుని కళ్యాణం శ్రీ ఉమా కుక్కటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో జరుగునుంది...
Sri Kukkuteswara Swamy Nitya Poojas
Time Pooja Performed
5.30 am to 11.00 a.m Aabhishekam
12.30 pm Maha Niveedhanam
4.30 pm Dharshanam
6.00 pm Dhoophaseva
7.30 pm Nivedhanam, Neerajanam, Mantra pushpam, Darbaruseva, Pavalimpu seva.
pithapuram temple address :
To
The Executive Officer
SRI KUKKUTESWARA SWAMY DEVASTHANAM
PITHAPURAM
EAST GODAVARI DISTRICT
Pin-code : 533450
Comments
Post a Comment