కేంద్రం బంపర్ అఫర్ కనిపెడితే రూ.3 లక్షల బహుమానం...
కేంద్ర ప్రభుత్వం హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఆరోగ్యసేతు యాప్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్ ఇప్పటికే వరల్డ్ రికార్డ్ సాధించింది. అతి తక్కువ సమయంలో అత్యధిక డౌన్ లోడ్ చేసుకున్న యాప్ గా రికార్డ్ కెక్కింది. అయితే, ఈ యాప్ ను సోర్స్ కోడ్ ను పబ్లిక్ కోడ్ గా మారుస్తున్నారు. ఈ యాప్ లో బగ్ లను గురించిన వారికి కేంద్రం రూ. 3 లక్షల బహుమానం ప్రకటించింది. ఎవరైనా సరే ఈ యాప్ లో బగ్ లను గుర్తిస్తే వారికి ఈ బహుమానం ఇస్తామని చెప్పింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ అధికారులు ఈ పాస్ జారీ చేస్తే అది ఈ యాప్ తో అనుసంధానం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, ఫుడ్ డెలివరీ బాయ్స్ అందరూ తప్పనిసరిగా యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం తెలిపింది.
Related Posts
> మే 25 నుండి జిల్లా కేంద్రాల్లో శ్రీవారి లడ్డూప్రసాదం
> భక్తులు మోసపోకుండా శ్రీవారి సేవా టికెట్ల వెబ్‌సైట్ మార్పు
> కరోనాతో నష్టపోయారా...అయితే ఇలా చేయండి రూ. 10 లక్షల కోసం
> ఆధ్యాత్మిక పుస్తకాలూ అన్ని ఒకే చోట ఉచితంగా డౌన్లోడ్ చేస్కోండి
aarogya setu app download, aarogya setu app online, aarogya setu app download in hindi, aarogya setu app use, aarogya setu app information, aarogya setu app benefits, aarogya setu app developed by, aarogya setu app wikipedia
Comments
Post a Comment